పాలతో తడిపిన పసుపును నుదుట ధరిస్తే..

గురువారం, 4 ఆగస్టు 2022 (16:18 IST)
Varaha lakshmi swamy
గురుబలం కోసం.. వివాహం ఆలస్యమయ్యే వారు.. పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం మంచిది. అలాగే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు, ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శని, శుక్రవారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే నరఘోషను దూరం చేసుకోవాలంటే.. దిష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. నరఘోష ఈర్ష్యా నివారక సూక్తంను ప్రతిరోజు ఉదయాన్నే, లేకుంటే ప్రదోష కాలంలో 11 సార్లు పఠించాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. 
 
సూక్తమంత్రం
అధర్వ రుషిః అనుష్ఠుప్ ఛందః
అదో యత్తేహృది శ్రితం మనస్కం 
పతయిష్టుకం..
తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృతేరివ !!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు