అర్జునా! ఎవడీ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును...
మంగళవారం, 22 డిశెంబరు 2020 (21:40 IST)
శ్లోకం:
జన్మ కర్మ చ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వత
త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో ర్జున
అర్థం:
అర్జునా! ఎవడీ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మముగా గూర్చి యథార్థముగా తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మరలా జన్మమునొందక నన్నే పొందుచున్నాడు. మోక్షము బడయుచున్నాడు.