నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని 9 సార్లు పఠిస్తే..?
శనివారం, 6 సెప్టెంబరు 2014 (18:32 IST)
గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవిః
రోహిణీ శస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సురాళనః
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః
ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః
దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భృగుః
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః
మహాశిరామ మహావక్తోృ దీర్ఘదంష్టోృ మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ
అనేక రూప్వర్యైశ్చశతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః
నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ప్రతీరోజూ ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.