స్నేహితుల కోసం నడుస్తారు. టీనేజ్లో అయితే స్నేహితుల కోసం పరిగెత్తడం చేస్తారు. స్నేహితుల కోసం పరిగెత్తడం, ఆటలు ఆడటం వంటివి చేస్తారు. స్నేహితులతో సాయంత్రం గడిపినవారు హాయిగా నిద్రపోగలుగుతారు. రోజూ కలుసుకోలేక పోతే కనీసం ఫోన్లో కబుర్లు చెప్పుకోవడం మంచిది. స్నేహితులు లేకుంటే ఇంట్లోవారితో అయినా కొద్ది సమయం కబుర్లతో గడపాలి.