అలసట, మతిమరుపు, కండరాల నొప్పులు, లైంగికాసక్తి లోపించడం, ఆకలి మందగించడం... మొదలైనవన్నీ ఆండ్రోపాజ్ లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే ఆండ్రాలజిస్టీని కలిసి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్లు మోతాదునుబట్టి నెలకొకసారి లేదంటే మూడు నెలలకి ఒకసారి తీసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా టెస్టోస్టిరాన్ జెల్ కూడా ఉంటుంది.