స్త్రీలు ''ఓం''కారాన్ని జపించరాదనే నియమం ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని ఉందా, అయితే ఈ కథనం చదవాల్సిందే. ''ఓం''కారాన్ని బిగ్గరగా జిపించేటప్పుడు దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో శ్వాసను బయటికి విడువవలసి ఉంటుంది.
''ఓం''కారంలో ఇలాంటి శబ్ధతరంగాలు ఉత్పన్నమౌతున్న మధ్య భాగంలో గర్భాశయం ఉండడం కారణంగా స్త్రీలు ఈ శబ్ధతరంగాలు గర్భాశయాన్ని విరుద్దుంగా ప్రభావితం చేయడం, మూతపడిపోవడం వంటివి జరిగే ప్రమాదం ఉంటుంది.
స్త్రీలు ''ఓం''కారాన్ని చాలాసేపు ఉచ్చరిస్తే ఇబ్బందులకు దారి తీసిస్తుంది. అది మాత్రమే కాకుండా స్త్రీ చాలా సేపు శ్వాసను క్రమబద్దీకరించుకుంటూ ఓంకారాన్ని జపించే విధంగా స్వర యంత్రాంగం అనుకూలంగా ఉండదు. అందుచేతనే స్త్రీలు ఓంకారాన్ని జపించరాదనే నియమం పెట్టారు.