బాగా ఆలస్యం చేశారు కదండీ... ?

గురువారం, 9 అక్టోబరు 2008 (17:45 IST)
వార్త : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలం... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

చెవాకు : తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అనుకూలం అంటూ ఇంకాస్త ముందుగా మీరు ప్రకటన చేసి ఉంటే మీ పార్టీ నుంచి దేవేందర్ గౌడ్‌లాంటి నాయకుడు విడిపోయి ఉండేవారు కాదు కదండీ... ఈ విషయంలో మీరు బాగా ఆలస్యం చేశారండీ బాబు గారు.

వెబ్దునియా పై చదవండి