చాలా రోజుల తర్వాత ఇంటికొస్తే..?

సోమవారం, 25 జూన్ 2018 (14:54 IST)
రాజేష్: "ఏరా.. చాలారోజులకు తర్వాత మీ ఇంటికి వచ్చాను. ఓ కప్పు టీతోనే సరిపెట్టేశావే..!" 

 
గిరి: ''టీ చాలదా ఇంకేం కావాలి...!" 

రాజేష్: "కొరికి తినేలా ఏమున్నాయ్..!"

గిరి : ''ఆ వుందిగా కరిచే కుక్క.. వదిలిపెట్టమంటావా..?"

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు