మీకు మీ జీవిత భాగస్వామికి షుగర్ రాకుండా వుండాలంటే..
''ఓ కొత్త జంట హనీమూన్‌కి వెళ్లి వచ్చాక వారికి రక్త పరీక్షలు జరిపితే ఇద్దరికి షుగర్ వుందని తేలింది. కారణం ఏమిటో తెలుసా అన్నాడు వినోద్.
"కారణం ఏమిటి..?" ఆత్రుతగా అడిగాడు సుందర్
''వాళ్లు హనీమూన్ వెళ్ళొచ్చిన నెల రోజులు ఒకరినొకరు, డార్లింగ్, హనీ, స్వీటీ, స్వీట్ హార్ట్, లడ్డూ అని పిలుచుకోవడం వల్లే. అందుకే ఇక దంపతులు మధుమేహం నుంచి తప్పించుకోవాలంటే అలోవేరా, కాకరా, అల్లం, వెల్లుల్లి అని పిలుచుకోవాలి'' షాకిచ్చాడు వినోద్.