మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. ఎందుకు?

బుధవారం, 3 అక్టోబరు 2018 (14:19 IST)
బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి..
అమ్మ: ఎందుకు నాన్న..?
బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ..
అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..?
బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్ముతున్నాడే.. అతనే మమ్మీ..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు