తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో జీవించడం కర్తవ్యంగా భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తమ ఇష్టదేవతలకు ఆలయాలను నిర్మించి పూజలు చేస్తున్నారు.