గుడ్ ఫ్రైడే కారణంగా స్టాక్ మార్కెట్లకు సెలవు

శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే సందర్భంగా బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరియు మనీ మార్కెట్ తదితర సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇదిలావుండగా ఇతర మార్కెట్లు యధావిధిగా పనిచేస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి