నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,565, అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,480గా ఉంది. కిలో వెండి ధర 25,360 రూపాయలుగా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 16,700 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,360 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 26,500 రూపాయలుగా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,565 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,410 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 25,500 రూపాయలుగా పలుకుతోంది.

వెబ్దునియా పై చదవండి