బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బుధవారం, 10 డిశెంబరు 2014 (11:21 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,700 ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,560 వెండి కిలో ధర రూ.36,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,860, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,600, వెండి కిలో ధర రూ.36,900గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,850, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,610, వెండి కిలో ధర రూ.36,700గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,900, వెండి కిలో ధర రూ.36,700గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.37,200గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి