బాలీవుడ్ ఐటెం సాంగ్ 'ఐలా రే ఐలా' నేపథ్యంగా తీసుకొని అద్భుతమైన విన్యాసాలు చేసింది. డ్యుయెట్ టెక్నికల్ రోటిన్ ప్రిలిమినరీ రౌండ్లో మెక్సికన్ సింక్రనైజెడ్ స్విమ్మర్లైన కరెమ్ ఆషాష్, నురియా డయోస్దాదో ఈ పాటకు తగినట్టు విన్యాసాలు చేస్తూ అలరించారు. అంతేకాకుండా ఫైనల్కు ఈ అమ్మాయిల జోడీ క్వాలిఫై అయింది.