బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి కలిసి చైనీస్ తైపీ జట్టును 21-16, 16-21, 27-25 సెట్ల తేడాతో ఓడించారు. మరోవైపు టెన్నీస్‌లోనూ భారత్ అదరగొట్టింది. భారత ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఇస్తోమిన్‌పై 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.