ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలను అక్టోబర్ - నవంబర్ నెలల్లో నిర్వహించారు. కొద్దిరోజుల్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఉన్నాయి. అందులో నేను పాల్గొనాల్సి ఉంది. ఆ ఈవెంట్‌కు సిద్ధమవడానికే ఢిల్లీ గేమ్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఇపుడు గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో బోల్ట్ పాల్గొంటున్న విషయం తెల్సిందే.