జయతు జయతు కృష్ణా..!

శుక్రవారం, 22 ఆగస్టు 2008 (19:34 IST)
WD PhotoWD
జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః...!

తాత్పర్యం :
ఓ దేవకినందనా...! ఓ వృష్ణివంశ మంగళ దీపమా...! సుకుమార శరీరుడా...! మేఘశ్యామ...! భూభారనాశ ముకుంద...! నీకు సర్వదా జయమగుగాక...! అని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి