శ్రీరామ నవమి అంటే ముందుగా గొర్తొచ్చేది పానకం, వడపప్పు, చలిమిడి. ఈ వంటకాలు ఆ శ్రీరామ చంద్రుడికి కూడా ఎంతో ఇష్టమని అంటారు. అలాంటి కమ్మని వంటకాలను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం
తయారీ విధానం..
పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వడకట్టేసి, పప్పును ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే వడపప్పు రెడీ అయినట్టే.