జయ జనార్థనా కృష్ణా రాధికాపతే
జన విమోచనా కృష్ణా జన్మ మోచన
గరుడ వాహనా కృష్ణా గోపికాపతే
నయన మోహనా కృష్ణా నీరజేక్షణ
సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే
మదన కామనా కృష్ణా మాథవా హరే || జయ ||
మథుర ధీపతే కృష్ణా వాసవానుజ
వరగుణాంతకా కృష్ణా వైష్ణావాకృతే
సురచిరాననా కృష్ణా శౌర్య వారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా || జయ ||
విమల బాలకా కృష్ణా వల్లభీపతే
కరుణ లోచనా కృష్ణా కామదాయకా