యాలకుల పొడి - 1 స్పూన్
జీడిపప్పు, బాదం పప్పు - కొద్దిగా.
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యి వేసి బంగాళాదుంపల తురమును వేసి వేయించుకోవాలి. ఈ తురుము ఎంత ఎక్కువసేపు వేయిస్తే హల్వా అంత రుచిగా ఉంటుంది. ఆ తరువాత ఆ మిశ్రమంలో పాలు, చక్కెర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడేవరకు ఉడికించి చివర్లో బాదం, జీడిపప్పు, యాలకులు పొడి వేసి దింపేయాలి. అంతే... బంగాళాదుంప హల్వా రెడీ.