అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

ఠాగూర్

బుధవారం, 23 ఏప్రియల్ 2025 (14:24 IST)
చీటింగ్ కేసులో అరెస్టయిన మహిళా అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు. దీనిపై లాయర్ స్పందిస్తూ, బెయిల్ ఎపుడు వస్తుందో చెప్పలేమని, చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు. 
 
ఈ కేసులో అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం అవకాశం ఉందన్నారు. తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని, ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. అఘోరీకి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుందని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకుని, మోసం చేసిన కేసులో పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేవెళ్ళ కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో అఘోరీకి న్యాయమూర్తి రిమాండ్ విచారించారు. ఈ కేసులో కోర్టులో ఉందని, ఈ కేసులో పోలీసులకు సహకరిస్తానని అఘోరీ తెలిపారు. 

 

అఘోరీ అరెస్టుపై స్పందించిన లాయర్

బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం.. చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగాచర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేం.
అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
నాకు కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది.. ఎలాంటి విషయాలు చెప్పలేదు.
అఘోరీ న్యాయస్థానాన్ని కూడా తప్పుతోప… https://t.co/I9JPHIB6dx pic.twitter.com/0nLeCuq5H5

— ChotaNews App (@ChotaNewsApp) April 23, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు