Tractor: రైల్వే ట్రాక్‌లపై ఒక ట్రాక్టర్ పరుగులు.. వీడియో వైరల్

సెల్వి

శనివారం, 12 జులై 2025 (15:05 IST)
రైల్వే ట్రాక్‌లపై ఒక ట్రాక్టర్ పరుగులు పెట్టడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌లపై ఒక ట్రాక్టర్ పరుగులు పెట్టడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఒక ట్రాక్టర్ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పట్టాలపై సామగ్రిని తరలించాలంటే రహదారిపై నడిచే వాహనాలకు సాధ్యం కాదు. అందుకే టైర్లకు బదులుగా రైలు బోగీలకు ఉండే ఇనుప చక్రాలను ట్రాక్టర్‌కు అమర్చి.. సులువుగా సామాగ్రిని ఇలా తరలిస్తున్నారు.

రైలు పట్టాలపై ట్రాక్టర్‌ పరుగులు.. వీడియో చూశారా!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ శివారులో కల్పన కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ 3వ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. పట్టాలపై సామగ్రిని తరలించాలంటే రహదారిపై నడిచే వాహనాలకు సాధ్యం కాదు. అందుకే టైర్లకు బదులుగా రైలు… pic.twitter.com/1xVrW0uait

— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు