సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు మరో రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.