ఆధునికత పెరుగుతున్నా బాబాల జోలికి వెళ్తున్న మహిళ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడలో ఓ నకిలీ బాబా దారుణానికి ఒడిగట్టాడు. ఓ నవవధువుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె అత్తమామలు బాబా దగ్గరికి తీసుకెళ్లారు.