సీఐడీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ఆఫీసులో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తదుపరి విచారణ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఈ కేసును బదలాయించాలని తెలంగాణ పోలీసులను కోరింది.