మా అధ్యక్ష పోటీకి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న నటుడు సీవీఎల్ నరసింహరావు శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలిపిన ఆయన, కొద్దిేసపటికే మా సభ్యత్వానికి భాజాపా సినిమా సెల్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
మా ఎన్నికలు అనే పరీక్ష రాయకముందే ఫెయిల్ అయ్యానని అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముందుకు సాగుతాయి. ఒకవేళ అలా జరగకపోతే మాకి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా కొనసాగను.