కట్టుకున్న భార్యను కడతేర్చి.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు..?

శనివారం, 8 మే 2021 (10:11 IST)
మహిళలపై ఇంటా బయటా అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త తాను కట్టుకున్న భార్యను కడతేర్చి.. ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు. పెళ్లి చేసుకుని కనీసం ఏడాది కూడా అప్పుడే భార్యను చంపేశారు. జీవితం భార్యతో ఉండాలని భర్త అత్యంత కిరాతంగా వ్యవహరించారు. దారుణంగా చంపడమే కాదు భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఈ ఘటన జిల్లాలోని బద్వేల్ సుందరయ్య కాలనీలో జరిగింది. భార్య కత్తితో పొడిచి భార్యను చంపారు. ఏడు నెలల క్రితం వీరిద్దరి పెళ్లి జరిగింది. భార్యను అనుమానంతోనే భర్త చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 
 
అయితే ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు అప్పగించాలని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు