కొద్ది రోజుల క్రితం వివాహం జరిగిన ఈ జంట.. నెల రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత విడాకులిమ్మంటూ భార్యను నిత్యం వేధించడం ప్రారంభించాడు. విడాకులివ్వకపోతే, నీ నగ్న చిత్రాలను నెట్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు.