వరద నీటితో మునిగిపోయిన సమ్మక్క సారలమ్మ దేవాలయం

శుక్రవారం, 28 జులై 2023 (11:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 
 
ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం కూడా జంపన్నవాగు పొంగిపొర్లడంతో ఇళ్లు, దుకాణాలు నీటమునిగి ప్రజలు ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఏడుపాయల వనదుర్గ దేవాలయం మంజీర నది పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంతంలో భారీగా నీరు చేరుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు