మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు.