తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ ఇటీవల పిల్ దాఖలు చేశారు. పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం ఆ పిల్‌ను అనుమతించని విషయం తెలిసిందే.