తెలంగాణాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు వీరే!
బుధవారం, 12 అక్టోబరు 2016 (16:41 IST)
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లాల వారీగా కలెక్టర్లు వీరే.
1. అదిలాబాద్- జ్యోతి బుద్దప్రకాష్.
2. మంచిర్యాల -కర్ణన్ ఆర్ వి.
3. నిర్మల్- ఇలంబర్తి.
4. ఆసిఫాబాద్- చంపాలాల్
5. నిజమాబాద్ - యోగి తరాణ
6. కామారెడ్డి- సత్యన్నారాయణ
7. ఖమ్మం- లోకేష్
8. కొత్తగూడెం- రాజీవ్ జీ హన్మంత్
9. హైద్రాబాద్- రాహుల్ బొజ్జా
10. వరంగల్- అమ్రపాలి,
11. హన్మ కొండ - ప్రశాంత్
12. భూపాల పల్లి - మురళీ
13-మహబుబాబాద్ - ప్రీతి మీనా
14- జనాగం- దేవసేనా
15. కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
16. జగిత్యాల- శరత్.
17. పెద్దపల్లి- వర్షీణి
18. సిరిసిల్ల - కృష్ణా భాస్కర్
19. మహబూబ్ నగర్- రోనాల్డ్ రాస్
20. నాగర్ కర్నూల్ - శ్రీధర్
21. వనపర్తి- శ్వేత మహాంతి
22. గద్వాల - రజత్ కుమార్ శైనీ
23. మెదక్- భారతీ హోళీకేరి
24. సిద్దిపేట- వెంకట్ రామి రెడ్డి
25. సంగారెడ్డి - మాణిక్ రాజ్
26. రంగారెడ్డి- రఘునందన్ రావ్
27. వికారాబాద్ - దివ్య
28.మల్కాజ్ గిరి - ఎం వి రెడ్డి
29. నల్గొండ- గౌరవ్ ఉప్పల్
30. యాదాద్రి - అనితా రామచంద్రన్
31. సూర్యాపేట- సురేంద్ర మోహన్.