తెలంగాణ భవన్‌లో జాతీయజెండాను ఆవిష్కరించిన కేటీఆర్
తెలంగాణ భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ హోంమంత్రి నాయిని, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.