సప్త సముద్రాల అవతల దాచినా ఆడపిల్ల క్షేమానికి గ్యారంటీ లేని సమాజం ఇప్పుడు తయారవుతోంది. ఇంట్లో, బయటా, ఆఫీసుల్లో, ఎక్కడ చూసినా సందు దొరికితే ఆడదాన్ని పట్టుకుని నలిపేయాలనేంతగా కామనరాలు కామాగ్నితో ఉడుకుతున్న నేపథ్యంలో బాత్‌రూమ్‌లే రక్షణ కవచాలుగా మారుతున్నాయి.