ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గురువారం ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షురావు స్పందించారు. గతంలో మహీంద్రా ట్వీట్లకు కేటీఆర్ స్పందించగా...తాజాగా మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించడం విశేషం.