2013 సెక్సీ నటి ఎవరు...? వెబ్ దునియా సర్వే 2013లో పాల్గొనండి...
మంగళవారం, 17 డిశెంబరు 2013 (19:38 IST)
సెక్సీ నటి అనేసరికి బాలీవుడ్ వైపు చూస్తారు చాలామంది. కానీ దక్షిణాది నుంచి కూడా ఇటీవల కొందరు తారలు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు బాలీవుడ్‌కు క్యూ కట్టారు. ఈ నేపధ్యంలో 2013లో అత్యంత సెక్సీ నటి ఎవరు అనే అంశంపై వెబ్ దునియా తెలుగు సర్వే చేపట్టింది. ఎవరో మీరే డిసైడ్ చేయండి.