హాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ ప్రేరణతోనే విక్రంతో "ఐ" చిత్రాన్ని నిర్మించినట్టు కోలీవుడ్ సంచలన దర్శకుడు శంకర్ తెలిపారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' చిత్రంలో హీరో విక్రమ్ బాడీబిల్డర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ప్రేరణ అని దర్శకుడు వెల్లడించాడు.