ఇటీవల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో ఆయన నగ్నంగా నటించడాన్ని గుర్తుచేశారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా గతంలో నగ్నంగా నటించారనే విషయం తెలుసన్నారు. హీరోలు నగ్నంగా నటించడం కొంత తమాషాగా ఉంటుందని, తాను నటించిన సినిమాలోని ఆ సన్నివేశం సరదాగా, హాస్యభరితంగా ఉంటుందని అర్నాల్డ్ తెలిపారు.