ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయనున్నారన్న వార్త వెలువడిన దగ్గర్నుంచీ ఆ ప్రాజక్టుపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి ‘కల్కి’ అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే దాసరి సీబీఐ ఇన్వెస్టిగేషన్, కోర్టు కేసులతో కొంత కాలం సైలెంట్‌గా ఉన్నప్పటికీ, తాజాగా ఆయనకు బెయిల్ అందడంతో మళ్లీ సినిమాపై దాసరి ఇంట్రెస్ట్ పెట్టారు.
దీంతో ఆయన దాసరి స్వయంగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతూ సినిమాని బెయిల్ దీనికి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తుండడంతో, దీనికి దర్శకుడెవరన్న విషయం అందరిలోనూ ఆసక్తి రేపింది. ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలోకి కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' దర్శకుడు కిషోర్ పార్థసాని (డాలీ)ని పవన్ ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.