ప్రతి అమ్మాయికి సల్మాన్ వంటి బ్రదర్ ఉండాలి!: అజయ్ దేవగన్

శనివారం, 22 నవంబరు 2014 (12:05 IST)
సోదరి అర్పితాఖాన్ వివాహాన్ని ఆమె ఇష్టానికి అనుగుణంగా, ఎంతో బాధ్యతతో ఘనంగా జరిపిన
సల్మాన్ ఖాన్‌ను నటుడు అజయ్ దేవగణ్ కొనియాడాడు. ప్రతి అమ్మాయికి సల్మాన్ వంటి సోదరుడు ఉండాలని ఆకాంక్షించాడు. 
 
ముంబయిలోని బాంద్రాలో నిన్న (శుక్రవారం) జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యే ముందు అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు. 
 
"కొత్తగా పెళ్లయిన అర్పితా, ఆయుష్‌ల జంటను విష్ చేసేందుకు వెళుతున్నాను. ప్రతి అమ్మాయికి సల్మాన్ వంటి అన్నయ్య ఉండాలి" అంటూ అజయ్ ట్విట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి