బాలీవుడ్ నుంచి దక్షిణాదికి దిగుమతి అయ్యే సినీ తారలు ఒకటి రెండు సినిమాలో చేసీ, మళ్లీ సొంత గూటికి చేరుకుని తిరిగి రారు. మరి కొందరు బాలీవుడ్ భామలు అయితే దక్షిణాదికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోతారు. ఆ కోవలో ఒకప్పుడు దక్షిణాదిరి తెలుగు, తమిళంలో అంటూ హీరోయిన్గా సత్తాచాటుకున్న బాలీవుడ్ బ్యూటీ ఇలియానా. కొన్ని చిత్రాలు చేసిన తర్వాత ఈ బ్యూటీ ఆమధ్య తట్టాబుట్టా సర్దుకుని బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.