వైజాగ్ ప్రాంతంలో బాగానే వున్నా.. మిగిలిన చోట్ల చాలా డల్‌గా వున్నా.. తాము ఆశించిన రాబడి లేదని కొందరు పంపిణీదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ పండుగ సీజన్‌కు పబ్లిసిటీ పెంచాలని నిర్మాతను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తగినవిధంగా ఆయన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.