అడ్డాల చంటి, పార్థసారథి గవర నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రామానాయుడు, రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కృష్ణ, మహేశ్‌బాబు క్లాప్‌నిచ్చారు. విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు.
కాగా పోసాని కృష్ణమురళి, రవిబాబు, ధనరాజ్, సప్తగిరి, గబ్బర్‌సింగ్ టీమ్, ప్రగతి, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి సాగర్, ఎడిటర్: త్యాగరాజన్.