పూర్తి సరొగసీ పద్ధతిలో తల్లి అయ్యానని.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కు వెళ్లామని, మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా.. మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నట్లు చెప్పారు. పక్కా లీగల్ ప్రకారమే సరోగసి ద్వారా తల్లి అయినట్లు వెల్లడించారు.