నిజానిజాలు తెలియకపోయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తోంది. సినిమాల విషయానికి వస్తే... అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి అనే కీలక పాత్రను అల్లు అర్జున్ పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చిత్రీకరణ సోమవారంతో పూర్తయింది.