1990ల్లో కుర్రకారును ఉర్రూతలూగించిన అందాల రాశి రమ్యకృష్ణ. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ సినిమాలకు కొంత గ్యాపి ఇచ్చింది. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ అయిన అమ్మడు సక్సెస్ఫుగా దూసుకుపోతుంది. అయితే రీఎంట్రీ తొలి రోజుల్లో రమ్యకు తెలుగులో అవకాశాలు బాగానా వచ్చినా, ఆ తర్వాత తగ్గాయి.