గతంలో ఎన్టిఆర్ జస్టిస్ చౌదరి వంటి చిత్రాలను తీసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సమాజానికి ఉపయోగపడే అటువంటి చిత్రాలు రావాలి అని అన్నారు. ఎన్టిఆర్ యుగపురుడు ఇప్పటి తరానికి తెలియకపోయినా... ఆయన చరిత్ర చదివి అభిమానులైనవారు ఎందరో వున్నారు. జాతీయస్థాయిలో ఆయన పేరు తెచ్చుకున్నారని తెలిపారు.