హేపీ బర్త్ డే శ్రియ... అంజలి... పర్సనల్ ప్రొఫైల్స్...

బుధవారం, 10 సెప్టెంబరు 2014 (22:20 IST)
శ్రియ పుట్టిన రోజు - సెప్టెంబరు 11, 1982
ఎత్తు - 5 అడుగుల  6 అంగుళాలు
తండ్రి - బీహెచ్ఇఎల్ ఉద్యోగి
తల్లి - కెమిస్ట్రీ టీచర్
ఇష్టమైన ఆహారం - రోటి, హైదరాబాద్ బిర్యాని
ఇష్టమైన దుస్తులు - చీర
ఇష్టమైన నటుడు - రజినీకాంత్, అమితాబ్, షారుక్
ఇష్టమైన నటి - మాధురీ దీక్షిత్, మధుబాల
వివాహం - పెద్దల అంగీకారంతో పెళ్లి తర్వాత ప్రేమ
భవిష్యత్ ఆశలు - జీవితం ఎలా నడిపిస్తే అలా...
అంజలి ప్రొఫైల్...
పుట్టినరోజు - సెప్టెంబరు 11, 1982
జన్మస్థలం - రాజమండ్రి
ఎత్తు - 5 అడుగుల 5 అంగుళాలు
ఇష్టమైన పాత్ర - అచ్చ తెలుగు అమ్మాయి

వెబ్దునియా పై చదవండి