కామెడీ సన్నివేశాల్లో నటించాలంటే బ్రహ్మానందాన్ని ఎక్కువగా తీసుకుంటారు దర్శకులు. కానీ బ్రహ్మానందం అందరికీ అందనివాడిగా తయారయ్యాడు. చిన్న చిత్రాలకు దొరకడు. పెద్ద చిత్రాలకు డేట్స్ తినేస్తాడట. ఏదిఏమైనా శ్రీను వైట్ల ఆయన్ను కంట్రోల్ చేసినట్లు ఎవ్వరూ చేయలేకపోయారు.